యల్లనూరు: చెత్త సంపద తయారీ కేంద్రాల పరిశీలన

69చూసినవారు
యల్లనూరు: చెత్త సంపద తయారీ కేంద్రాల పరిశీలన
యల్లనూరు మండలంలో చెత్త సంపద తయారీ కేంద్రాలను అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఢీఎల్ డీవో, మండల అభివృద్ధి అధికారి వాసుదేవ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సలీంభాషా నిట్టూరు, పెద్దమల్లెపల్లి, ఎల్లనూరులో చెత్త నుంచి సంపద తయారీ ఏ విధంగా కొనసాగుతుంది, ఏలా సేకరిస్తున్నారు, తదితర వివరాలను గ్రీన్ అంబాసిడర్లను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్