యల్లనూరు: నేడు మండల సర్వసభ్య సమావేశం

73చూసినవారు
యల్లనూరు: నేడు మండల సర్వసభ్య సమావేశం
యల్లనూరు మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచులు హాజరు కావాలని ఆయన తెలియచేశారు.

సంబంధిత పోస్ట్