భక్తులను ఆకట్టుకున్న భారీ సాయిబాబా విగ్రహం

66చూసినవారు
తాడిపత్రి స్థానిక సంజీవనగర్ లో నూతనంగా నిర్మించిన శివ సాయిబాబా ఆలయంలో ప్రతిష్టించిన షిర్డీ సాయి బాబా విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. 25 అడుగడుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ ప్రతిష్టించారు. భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్