పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య

68చూసినవారు
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
పెళ్లి సంబంధాలు కుదరలేదన్న బెంగతో తాడిపత్రిలోని పాతకోట కాలనీకి చెందిన ఆదెన్న, లక్ష్మీదేవి ల కుమారుడు నాగయ్య(22) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన యల్లనూరు రోడ్డు గేటు సమీపంలో బుధవారం జరిగింది. నాగయ్య వాటర్ ఫ్లోర్ లో పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని రైల్వే ఎస్సై నాగప్ప తెలిపారు

సంబంధిత పోస్ట్