పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

65చూసినవారు
పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రతి ఒక్క పింఛనుదారుడి ఇంటి వద్దకు వెళ్లి నగదును అందజేయాలని పురపాలక కమిషనర్ రామ్మోహన్ పేర్కొన్నారు. తాడిపత్రి పురపాలక కమిషనర్ కార్యాలయ ఆవరణలో సచివాలయ సిబ్బందితో శుక్రవారం ఆయన జులై 1న అందించే పింఛన్ పంపిణీపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య, వితంతువు, దివ్యాంగులు, చేనేత తదితర పింఛను లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా ఇంటివద్దే నగదు అందజేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్