తాడిపత్రిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

70చూసినవారు
తాడిపత్రిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
తాడిపత్రి పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని జరుపుకోవడం సంతోషకరమని, ప్రతి ఒక్కరు ఆయన అడుగజాడల్లోఅడుగుజాడల్లో నడవాలని, యువత అంబేత్కర్అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్