అనంతపురం జిల్లాలో మరోసారి సిట్ అధికారుల పర్యటన

565చూసినవారు
అనంత జిల్లాలో సిట్ అధికారులు మంగళవారం పర్యటించారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా తాడిపత్రిలో అల్లర్లపై 2 రోజుల క్రితం సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేపట్టి ఎన్నికల కమిషన్కు నివేదిక అందించారు. వారు మరోసారి పర్యటించడంపై జిల్లాలో చర్చ నడుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్