తాడిపత్రి పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆది వారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక వైపు ఉన్న రోటరీ క్లబ్ ప్రాంగ ణంలో నిర్వహించిన శిబిరంలో దాదాపు 40 మంది రక్త దానం చేసినట్లు క్లబ్ అధ్యక్షుడు సుబ్రమణ్యం తెలి పారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.