వేర్వేరు సంఘటనల్లో ఇద్దరిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. యాడికిలో మద్యం మత్తులో గొడవపడి బీరుబాటిల్తో తో దాడిచేసిబీరు బాటిల్తో దాడి చేసి గాయపరిచిన సంఘటనలో బాధితుడు గంగాధర్ ఫిర్యాదు మేరకు మహేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యాడికిలోని కుంటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నాగభూషణ అనే వ్యక్తిని అరెస్ట్చేసిఅరెస్ట్ చేసి కేసు నమోదుచేసినట్లునమోదు చేసినట్లు తెలిపారు. అతడి వద్ద నుంచి 12మద్యం12 మద్యం బాటిళ్లను సీజ్చేసినట్లుసీజ్ చేసినట్లు తెలిపారు.