గ్రామ సభ నిర్వహించిన సిఐ నాగార్జున రెడ్డి

57చూసినవారు
గ్రామ సభ నిర్వహించిన సిఐ నాగార్జున రెడ్డి
యాడికి మండల పరిధిలోని వేములపాడులో సీఐ నాగార్జున రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామంలో ప్రజలతో మమేకమై గ్రామసభ నిర్వహించారు. సివిల్ రైట్స్, మహిళ చట్టాలు, ఎక్సైజ్ యాక్ట్, క్రైమ్, పెట్రోలింగ్ పై అవగహన కల్పించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు.

సంబంధిత పోస్ట్