మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

66చూసినవారు
మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ
తాడిపత్రి మండలంలోని తలారి చెరువు వద్ద గల ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో బుధవారం చీఫ్ మేనేజర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటారు. పర్యావరణంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మొక్కలు పెంచడం వల్ల వాతావరణ పరిస్థితులు సమతూల్యంగా ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్