నేడు సీపీఐ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం

74చూసినవారు
నేడు సీపీఐ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం
తాడిపత్రి పట్టణంలోని ఆర్&బి బంగ్లాలో ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10. 30 గంటలకు సీపీఐ కార్యవర్గ సమావేశం జరుగుతుందని పెద్దపప్పూరు మండల సీపీఐ కార్య దర్శి చింతా పురుషోత్తం తెలిపారు. నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి జిల్లా కార్యదర్శి సి. జాఫర్ ముఖ్య అతిథులుగా హాజరై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు తప్పక హాజరవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్