గుర్తు తెలియని వ్యక్తి మృతి

79చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెద్దవడుగూరు మండలంలోని గుత్తి అనంతపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల వెనుక భాగంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉంటుందని, ఎరుపు, నలుపు రంగులతో ఉన్న దుస్తులను ధరించి ఉన్నాడని, ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్