నేడు డయల్ యువర్ డీఎంకార్యక్రమం

67చూసినవారు
నేడు డయల్ యువర్ డీఎంకార్యక్రమం
డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి డిపో మేనేజర్ శంకర్ తెలిపారు. ఉదయం 10. 30 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు బస్టాండులో, ఆర్టీసీ బస్సులో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. 99592 25856 నంబర్ కు పోన్ చేసి సమస్యలు తెలపాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్