చిన్నారులపై కుక్కల దాడి.. ఒకరి పరిస్థితి విషమం

64చూసినవారు
చిన్నారులపై కుక్కల దాడి.. ఒకరి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లాలో వీధి కుక్కలు బుధవారం చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి. తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడకు చెందిన ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు ఒక్కసరిగా దాడి చేశాయి. దాడిలో మనోజ్ కుమార్, తన్వీశ్, కౌశిక్ రెడ్డి అనే చిన్నారులకు గాయాలు కావడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో మనోజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్