అగాపే ఆశ్రమంలో వృద్ధుల దినోత్సవం

55చూసినవారు
అగాపే ఆశ్రమంలో వృద్ధుల దినోత్సవం
యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో.. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఫౌండర్ ప్రసాద్ ఆశ్రమంలో వృద్ధుల చేత కేక్ కట్ చేయించి వారికి మిఠాయిలు తినిపించారు. వారు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు సంతోషం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్