కుట్టు శిక్షణతో ఉపాధి

77చూసినవారు
కుట్టు శిక్షణతో ఉపాధి
కుట్టు శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి కల్పించుకోవచ్చని తాడిపత్రి రోటరీక్లబ్ సభ్యులు పేర్కొన్నారు. స్థానిక క్లబ్ కార్యాలయంలో శనివారం శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. 2023- 24కు సంబంధించి 21 మంది మహిళలకు ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధ్రువపత్రాలు అందజేశారు. ప్రతిభ చాటిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్