మొక్కలతో పర్యావరణ పరిరక్షణ

84చూసినవారు
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
యాడికి మండల సమైఖ్య కార్యాలయంఆవరణలో మంగళవారం డ్వాక్రా మహిళలు మొక్కలు నాటారు. డీఆర్డీఏ అధికారుల ఆదేశాలతో హరిత అనంతలో భాగంగా శ్రీవెంకటేశ్వర మండల సమాఖ్యలోని డ్వాక్రా మహిళలు, సిబ్బంది కలిసి కార్యాలయాల ఆవరణ చుట్టూ ఎర్ర చందనం మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో ఏపీఏం చంద్రశేఖర్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్