యాడికి: ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

82చూసినవారు
యాడికి: ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
యాడికి మండలం లక్షుంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. ఈ నెల 6న మండలంలోని లక్షుంపల్లి గ్రామానికి చెందిన చలమారెడ్డి రాయలచెరువు రైల్వే గేటు వద్ద ఉన్న పెద్దపప్పూరు మండల కేంద్రంకు చెందిన నాగరాజును కులం పేరుతో దూషించాడు. దీంతో బుధవారం నాగరాజు యాడికి పోలీ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్