గణేష్ ఉత్సవ కమిటిలు నిబంధనలు పాటించాలి

73చూసినవారు
గణేష్ ఉత్సవ కమిటిలు నిబంధనలు పాటించాలి
యాడికి మండల కేంద్రంలోని ఎంపిడిఒ సమావేశ భవనంలో సిఐ ఈరన్న, ఎంపి డిఒ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో బుధవారం ఆయాశాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ ఉత్సవ కమిటీలు, వినాయక మండపాల వద్ద తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నారు. ఆయాశాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సిఐ సూచించారు. వినాయక విగ్రహాలు ఎత్తు పరిమితికి లోబడి వుండాలని, డిజెలు ఏర్పాటు చేయరాదన్నారు.

సంబంధిత పోస్ట్