ఘనంగా మారెమ్మతల్లి గ్రామోత్సవం

55చూసినవారు
ఘనంగా మారెమ్మతల్లి గ్రామోత్సవం
పెద్దవడుగూరు మండలంలోని దిమ్మగుడి గ్రామంలో మంగళవారం మారెమ్మతల్లి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మారెమ్మతల్లి, సుంకులమ్మతల్లి, కుంటెమ్మతల్లి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం ఎస్సీ కాలనీలో ప్రజలు బోనాలు మోసుకుంటూ అమ్మవారి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్