బదిలీపై వెళుతున్న ఎంపీడీవోసావిత్రిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ యాడికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎంపీడీవో సావిత్రి తమదైన శైలిలో విధులు నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించారని, ఆమె బదిలీ మాకు ఎంతో బాధగా ఉందన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.