తాడిపత్రిలో వీఆర్ కు హెడ్ కానిస్టేబుల్ రెహమాన్

75చూసినవారు
తాడిపత్రిలో వీఆర్ కు హెడ్ కానిస్టేబుల్ రెహమాన్
తాడిపత్రిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో హెడ్ కానిస్టేబుల్ రెహమాన్ ను వీఆర్ కు పంపినట్లు టౌన్ సీఐ సాయి ప్రసాద్ ఆదివారం పేర్కొన్నారు. మృతుడు బంగారు వ్యాపారి చిన్న గౌస్ను కానిస్టేబుల్ దూషించినట్లు ఫిర్యాదులు రావడంతో వీఆర్ కు పంపి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్