తాడిపత్రిలో వైకుంఠ ఏకాదశికి భారీ బందోబస్తు

81చూసినవారు
తాడిపత్రిలో వైకుంఠ ఏకాదశికి భారీ బందోబస్తు
తాడిపత్రిలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానం వద్ద భారీ పోలీసు బందోబస్తు చేపట్టినట్లు పట్టణ సీఐ సాయిప్రసాద్ తెలిపారు. పోలీస్ స్టేషన్ లో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు చేపట్టామన్నారు. ముఖ్యంగా క్యూలైన్లు బారికేడ్లు వద్ద తొక్కిసలాట జరగకుండా చూస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్