ఆకట్టుకున్న బాబా వేషధారణ

71చూసినవారు
ఆకట్టుకున్న బాబా వేషధారణ
యాడికి లో గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు సమర్పించారు. ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ రమణప్ప బాబా వేషధారణలో ఆలయం పరిసరాల్లో తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. భక్తుడు బాబా సాయి బాబా నీవూ మా వలె మనిషివని చెబితే ఎలా నమ్మేది అంటూ పాటలు పాడి భక్తులకు ఆనందం కలిగించి నవ్వించాడు.

సంబంధిత పోస్ట్