తాడిపత్రి పట్టణంలోని గాంధీకట్ట సమీపంలో ఉన్న సరస్వతీ విద్యా మందిరంలో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరై పూజలు చేశారు. అనం తరం మాట్లాడుతూ. వసంత పంచమి సందర్భంగా సరస్వతిదేవి విగ్రహప్రతి ష్ఠను చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.