13న తాడిపత్రికి జడ శ్రావణ్ కుమార్ రాక

84చూసినవారు
13న  తాడిపత్రికి జడ శ్రావణ్ కుమార్ రాక
జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఈ నెల 13న తాడిపత్రికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీగా హాజరై ఈ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు వై. వీరనాగరాజు కోరారు.

సంబంధిత పోస్ట్