గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న జేసీ దంపతులు

59చూసినవారు
తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు అంబరాన్ని తాకాయి. పట్టణంలోని సంజీవన్ నగర్ లో వెలసిన శివసాయి ఆలయంలో వేకువజామున నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజలతో మమేకమై అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్