తాడిపత్రి లో వ్యాపారులతో జెసి సమావేశం

52చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జేసీపీఆర్ స్థానిక ఉన్న పలు వ్యాపారులతో ఆదివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. కిరాణా, మండీమర్చంట్, సూపర్ మార్కెట్ నిర్వాహకులతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు. పట్టణాన్ని స్వచ్ఛంగా పరిశు భ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు. పట్టణం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్