అనంతపురం ఎస్పీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ

3చూసినవారు
అనంతపురం ఎస్పీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ
తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ "రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో" కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం అనంతపురం జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ప్రజల సమస్యలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి పోలీస్ విభాగం సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్