నేడు మండల సర్వసభ్య సమావేశం

59చూసినవారు
నేడు మండల సర్వసభ్య సమావేశం
తాడిపత్రి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఈఓ ఆర్డీ జిలాన్ భాష తెలిపారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, ఆధికారులు తప్పక హజరు కావాలని కోరారు. మండలంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్