రిజర్వాయర్ ను పరిశీలించిన మండల మెజిస్ట్రేట్ బాలాజీ రావు

75చూసినవారు
రిజర్వాయర్ ను పరిశీలించిన మండల మెజిస్ట్రేట్ బాలాజీ రావు
పెద్దపప్పురు మండల పరిధిలోని పెండేకల్లు రిజర్వాయర్ ను మండల మెజిస్ట్రేట్ అధికారి బాలాజీ రాజ్ బుధవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు పెండేకల్లు రిజర్వాయర్ ను రెవెన్యూ అధికారులు, వీఆర్ కిషోర్, సర్వేయర్లతో కలిసి రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్