తాడిపత్రిలో మట్కాబీటర్ల అరెస్టు

55చూసినవారు
తాడిపత్రిలో మట్కాబీటర్ల అరెస్టు
తాడిపత్రి పట్టణంలోని ఇందిరానగర్ లో సోమవారం ఇద్దరు మట్కాబీటర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 55000 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ గౌస్ బాషా తెలిపారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. అరెస్ట్ అయిన వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్