పెద్దపప్పూరు: అత్యాచార నిందితులని శిక్షించాలని డిమాండ్

68చూసినవారు
పెద్దపప్పూరు: అత్యాచార నిందితులని శిక్షించాలని డిమాండ్
దళిత బాలికపై అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్దపప్పూరు ఎస్సై నాగేంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. బాధితురాలి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఉద్యోగం, పక్కా గృహం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ మాదిగ, పసల కంబగిరి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్