పెద్దపప్పూరు: కారు బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

66చూసినవారు
పెద్దపప్పూరు: కారు బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు
కారు బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపప్పూరు మండల పరిధిలోని ముచ్చుకోట గ్రామ సమీపంలో మంగళవారం తాడిపత్రి- అనంతపురం ప్రధాన రహదారిపై కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు స్థానికులు వివరించారు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్