పెద్దవడుగూరు: ఎనిమిది మద్యం బాటిళ్లు పట్టివేత

72చూసినవారు
పెద్దవడుగూరు: ఎనిమిది మద్యం బాటిళ్లు పట్టివేత
పెద్దవడుగూరు మండలంలోని దిమ్మగుడిలో మద్యం గొలుసు దుకాణం నడుపుతున్న శంకర్ అనే వ్యక్తి ఇంటివద్ద దాడులు నిర్వహించగా మద్యం బాటిల్లు లభ్యమయ్యాయని ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం బాటిల్లను విక్రయిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. అతన్ని అరెస్టు చేసి ఎనిమిది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్