పెద్దవడుగూరు: అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

57చూసినవారు
పెద్దవడుగూరు: అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
పెద్దవడుగూరు మండలంలోని సి. రామరాజుపల్లిలో రామకృష్ణ అనే వ్యక్తి అనుమతులు లేకుండా మద్యం సీసాలను విక్రయిస్తుండగా శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామంలో పర్యటించినప్పుడు మద్యం సీసా అమ్ముతున్నట్లు గుర్తించి, అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 17 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్