పెద్దవడుగూరు: గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

56చూసినవారు
పెద్దవడుగూరు: గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే
పెద్దవడుగూరు మండలంలోని రావులుడికి (కోనాపురం) గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇచ్చారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అధికారులు, కూటమి నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్