పెద్దవడుగురు: శ్రీ వీరభద్ర స్వామి ఆలయ పనులు వేగవంతం

74చూసినవారు
పెద్దవడుగురు: శ్రీ వీరభద్ర స్వామి ఆలయ పనులు వేగవంతం
పెద్దవడుగురు మండలం ఈరన్నపల్లి శ్రీ వీరభద్ర స్వామి ఆలయ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం ఆలయ పనులను కొనసాగించినట్లు సభ్యులు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తి చేసి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కలిగిస్తామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్