తాడిపత్రిలో ప్రారంభమైన రైల్వే పనులు

64చూసినవారు
తాడిపత్రిలో ప్రారంభమైన రైల్వే పనులు
తాడిపత్రి స్థానిక రైల్వే స్టేషన్ లో సోమవారం అమృత్ మహోత్సవం కింద తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజుల విరామం తరువాత పనులు జరుగుతున్నాయి. దాదాపు రూ. 11కోట్ల వ్యయంతో స్టేషన్ ను ఆధునికీకరణ చేస్తున్నారు. స్టేషన్ కు ముందుభాగంలో ఉన్న స్టీల్ కడ్డీలు, టికెట్ బుకింగ్ కేంద్రం పై భాగంలోని ప్రహరీని కూలీలు తొలగిస్తున్నారు

సంబంధిత పోస్ట్