పెద్దవడుగూరులో వర్షం.. రైతుల హర్షం

75చూసినవారు
పెద్దవడుగూరులో వర్షం.. రైతుల హర్షం
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. సరైన సమయంలో వర్షం రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షం పడుతోంది. వర్షంతో సాగు పనులకు ఊరట లభించిందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్