10వ తేదీ నుంచి తాడిపత్రి లో ఆర్డీటీ క్రికెట్ పోటీలు

71చూసినవారు
10వ తేదీ నుంచి తాడిపత్రి లో ఆర్డీటీ క్రికెట్ పోటీలు
తాడిపత్రి నియోజకవర్గంలో జూలై 10వ తేదీ నుంచి విన్సెంట్ ఫెర్రర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్డీటీ కోచ్ భార్గవ్ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. 8వ తేదీన రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ అన్నారు. 10వ తేదీ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్