పింఛన్ పంపిణీపై మండల అధికారుల సమీక్ష సమావేశం

76చూసినవారు
పింఛన్ పంపిణీపై మండల అధికారుల సమీక్ష సమావేశం
తాడిపత్రి మండల వ్యాప్తంగా జులై 1న పింఛన్ పంపిణీపై సంబంధిత అధికారులతో మండల అభివృద్ధి అధికారి సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి, మండల విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశమై పంపిణీ ఎలా చేయాలో సూచనలు, సలహాలు అందజేశారు. ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టి తీసుకురావాలని ఎంపీడీఓ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్