తాడిపత్రిలో ఆరు ఇసుక ట్రాక్టర్లు సీజ్

68చూసినవారు
తాడిపత్రిలో ఆరు ఇసుక ట్రాక్టర్లు సీజ్
తాడిపత్రి మండలంలోని బుగ్గ రోడ్డులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను బుధవారం సీజ్ చేసినట్లు రూరల్ సిఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు జరిపి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్