తాడిపత్రిలో రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు

66చూసినవారు
తాడిపత్రిలో రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు
తాడిపత్రిలో రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ మంగళవారం ప్రారంభమైంది. సత్యసాయి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ పోటీలను రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు ప్రారంభించారు. నాలుగు విభాగాల్లో మొత్తం 550 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, రెండు రోజులు పాటు పోటీలు సాగనున్నట్టు కార్యదర్శి సాయిబాబా తెలిపారు.

సంబంధిత పోస్ట్