తాడిపత్రిలో పటిష్ట బందోబస్తు

1914చూసినవారు
తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాలకు వెళ్లే ప్రధాన మార్గాల వద్ద ముళ్ల కంచెలు వేసి గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్ల నేపథ్యంతో పాటు ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ గౌతమి శాలి గట్టి బందోబస్తు చేపట్టారు. అంతేకాకుండా కాలేజీ కాంపౌండ్ ప్రాంగణం మొత్తం ముళ్ల కంచె వేశారు.

సంబంధిత పోస్ట్