తాడిపత్రి: 18 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

77చూసినవారు
తాడిపత్రి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. మండలంలోని అక్కన్నపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ 3, 09, 390 నగదు తో పాటు 8 ద్విచక్ర వాహనాలు మరియు17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్