తాడిపత్రి: అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు

85చూసినవారు
తాడిపత్రి: అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు
అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. హుస్సేన్ అనే వ్యక్తి ఇంటిని తనిఖీలు చేయగా 34 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్