తాడిపత్రి పట్టణంలో శనివారం విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది అందువలన విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా కోరుచున్నాము అని విద్యుత్ శాఖ అధికారులు గురువారం తెలిపారు. హాస్పిటల్ పాలెం, గాంధీ కట్ట, గాంధీనగర్ అన్ని ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఉండును కావున విద్యుత్ వినియోగ వినియోగదారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము అన్నారు.