తాడిపత్రి: హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన

79చూసినవారు
తాడిపత్రి: హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన
తాడిపత్రి పట్టణ సమీపంలోని చుక్కలూరు క్రాస్లో శనివారం వీధి నాటకం ద్వారా హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో తరిమెల రాజు కళా బృందంచే వీధి నాటకం ద్వారా హెచ్ఐవి. ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్